AP: స్కూళ్లలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన CBSE, టోఫెల్ బోధన విధానంపై సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. వాటిని హడావుడిగా అమలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు సన్నద్ధం కాలేదన్నారు. వాటి మంచి, చెడులపై అధ్యయనం చేస్తామన్నారు. అటు స్కూళ్లలో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తామని వెల్లడించారు.
స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
26
Jul