పారిస్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సందడి చేశారు. వారిద్దరూ కలిసి ఒలింపిక్ విలేజ్‌లో సరదాగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సింధు ఇప్పటికే సింగిల్స్‌లో తొలి విజయం నమోదు చేశారు. తర్వాతి పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఒలింపిక్ గేమ్స్ వీక్షించేందుకు చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన ఫ్రాన్స్ వెళ్లిన విషయం తెలిసిందే.
ఒలింపిక్ విలేజ్‌లో రామ్‌చరణ్, పీవీ సింధు సందడి
28
Jul