TG: సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంట్లో ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర వ్యాపార అంశాలపై చర్చించినట్లు సమాచారం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించినట్లు తెలుస్తోంది. US కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్స్ సైతం సీఎంను కలిశారు.
CM రేవంత్‌తో ఆనంద్ మహీంద్రా భేటీ
03
Aug