మూడు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత పులి

ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన ఆదిలాబాద్ బార్డర్ ని చంద్రపూర్ జిల్లా బాలాపూర్లో జరిగింది. వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ 6 వ్యక్తులపై దాడిచేయగా ఒకరు మృతిచెందారు. బాలాపూర్ పొలిమేరలో రైతు డిమ్టేవ్ సలోటేకు చెందిన పశువుల పాక ఉంది. సోమవారం ఈ పాకలోంచి చిరుత బయటకు రావడాన్ని గ్రామస్థులు పరిశీలించి అక్కడికి వెళ్లి చూడగా 3 చిరుత కూనలు కనిపించాయి. అటవీ శాఖకు సమాచారమిచ్చారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *