డబ్బు ఉన్నా గర్వం తలకెక్కనివ్వని మంచి మనసు చాలా తక్కువ మందికే ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి చేసిన ఓ మంచి పని ఇది. ఓ మానసిక దివ్యాంగుడు రోడ్డుపై తినుబండారాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. లగ్జరీ కారును చూసి ఫొటో దిగేందుకు యత్నించాడు. కారు యజమానిని చూసి భయంతో పరిగెత్తాడు. అది గమనించిన కారు యజమాని తానే ఫొటో తీయడమే కాక కారు ఎక్కించి తిప్పి అతడి సరదాను తీర్చాడు. ఈ ఘటన మనసుల్ని తాకుతోంది.
ఇతను కదా నిజమైన శ్రీమంతుడు!
11
Aug