చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన రోజును (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో 2 వారాల్లో ఫస్ట్ నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్న సందర్భంగా ISRO ఓ ఇన్ఫర్మేటివ్ వీడియోను Xలో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు లాంచ్ చేసిన రాకెట్లు తదితర వివరాలను అందులో పేర్కొంది.
ఈనెల 23న నేషనల్ స్పేస్ డే.. ISRO
11
Aug