పతకానికి వినేశ్ ఫొగట్ అర్హురాలు: గంగూలీ

ఒలింపిక్స్లో పతకాన్ని పొందేందుకు వినేశ్ ఫొగట్ పూర్తి అర్హురాలని మాజీ క్రికెటర్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘రూల్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియదు కానీ ఆమె ఫైనలక్స్కు వెళ్లారంటే కచ్చితంగా మెడల్ పొందేందుకు అర్హత సాధించినట్లే. అది ఏ పతకమైనా ఓకే. అనర్హత సరైనదా కాదా అనేది పక్కన పెడితే, మెడల్కు వినేశ్ పూర్తి అర్హురాలు’ అని పేర్కొన్నారు. కాగా వినేశ్ అనర్హతపై ఆర్బిట్రేషన్ కోర్టు ఈ నెల 13న తీర్పు ఇవ్వనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *