AP: కారు ప్రమాదంలో గాయపడ్డ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి ప్రస్తుతం పలాస ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించేందుకు ప్రయత్నించగా, తొలుత నిరాకరించారు. ఆ తర్వాత నచ్చజెప్పడంతో చికిత్సకు సహకరించారు. ప్రస్తుతం మాధురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత స్థానికులు, పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
నిలకడగా మాధురి ఆరోగ్యం?
12
Aug