నిత్యం దేశ రక్షణలో బిజీగా ఉండే సైనికులకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ముందుకొచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్‌లోని ఫిరోజ్్పూర్ BSF హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. వారిలో మరింత ఉత్తేజాన్ని పెంచేలా కొందరు సైనికులతో కలిసి స్టేజీపై డాన్సు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది
సైనికులతో డాన్సులేసిన శిల్పా శెట్టి
16
Aug