అన్న క్యాంటీన్లకు విరాళాలు ఈ ఖాతాకు పంపండి: CM CBN

AP: అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు. విరాళాలను ‘SBI బ్యాంక్, పేరు: అన్న క్యాంటీన్స్, A/ C-37818165097, IFSC-SBIN0020541, బ్రాంచ్-చంద్రమౌళి నగర్, గుంటూరు’ ఖాతాకు పంపాలన్నారు. ఇప్పటికే చాలా మంది రూ. లక్ష నుంచి రూ.5లక్షల వరకు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *