జాగిలంతో పవన్ క్యూట్ మూమెంట్స్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు వచ్చిన ఆయనకు పోలీసు జాగిలం పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పవన్ మోకాళ్లపై కూర్చొని జాగిలం నుంచి బొకే తీసుకొని దానికి సెల్యూట్ చేశారు. క్యూట్ వీడియో అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *