రీల్స్ తో ఫేమస్ కావాలని ప్రమాదకర స్టంట్ చేస్తూ చనిపోయాడు

రీల్స్తో ఫేమస్ కావాలని నాగ్పూర్(MH)కు చెందిన ఆకాశ్ చకోలే(23) ప్రమాదకర స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్తో కలిసి మకరఢాక్షా డ్యామ్కు వెళ్లిన అతడు నీరు పారుతున్న రిజర్వాయర్ గోడను ఎక్కాడు. అనంతరం అతడిని కిందకు తీసుకొచ్చేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నించగా, బ్యాలెన్స్ తప్పి డ్యామ్లో పడిపోయాడు. కాపాడేందుకు రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *