గ్రామీణ ప్రాంతాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా పశువుల వల్లే జరుగుతుంటాయి. వేగంగా వస్తోన్న వాహనాలను పశువులు రోడ్ల పక్కనుంచి వెళ్తూ ఒక్కసారిగా పరిగెత్తి ఢీ కొడుతుంటాయి. దీంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురవుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పశువులను ఇలా రోడ్లపై విచ్చలవిడిగా వదిలేయడం ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు.
పశువులను విచ్చలవిడిగా వదిలేయకండి!
22
Aug