మా నాన్న ఆడుకోనివ్వట్లేదు’ అంటూ ఓ ఐదేళ్ల బుడోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. MPలోని ధార్‌కు చెందిన హాస్నైన్.. ‘మా నాన్న నన్ను నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు. ఆడుకోనివ్వట్లేదు. కొడుతున్నాడు’ అంటూ వచ్చీరాని మాటలతో కంప్లెంట్ చేశాడు. తండ్రి ఇక్బాలు వెంటనే జైలులో పెట్టాలని కానిస్టేబుల్‌తో చెప్పాడు. అయితే కంప్లెంట్ చేసేందుకు వెళ్లింది ఎవరితో తెలుసా.. వాళ్ల డాడీతోనే!
తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బుల్డోడు.. ఎందుకో తెలుసా?
22
Aug