హైదరాబాద్ లో ఓ యూట్యూబర్ గాల్లోకి డబ్బులు విసిరేస్తూ రోడ్డుపై స్టంట్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోడ్డుపై ఇలా కరెన్సీ నోట్లను విసిరేయడంతో, ప్రజలు నగదు కోసం పరిగెడుతున్నారని, దీని వల్ల వాహనదారులు ఇబ్బందిపడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు వ్యూయర్స్‌కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గాల్లోకి డబ్బులు విసిరేస్తూ నడిరోడ్డుపై స్టంట్స్.. నెటిజన్లు ఫైర్
22
Aug