నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ముంబై వెళ్తున్న ఆయన హీరోయిన్ సమంతను విమానాశ్రయంలో కలిశారు. సమంత చేతిలో ఫైల్తో ఉండగా వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్న వీడియో వైరలవుతోంది. హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్ ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
సమంతతో హీరో నాని
23
Aug