జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. దాదాపు 300 కంపెనీల అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించింది. శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్దాం, కుప్వారా, బారాముల్లా, బందిపొర, అనంత్నాగ్, షోపియన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో ఈ కంపెనీల బలగాలు మోహరించాయి.
రంగంలోకి భారీగా భద్రతా బలగాలు
23
Aug