TG: ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణమని ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరారు.
మహిళా జర్నలిస్టులపై సీఎం అనుచరుల దాడి
23
Aug