ఎవరూ చేయని విధంగా తన ప్రియుడికి మ్యారేజ్ ప్రపోజ్ చేసిందో యువతి. కొత్తగా ట్రై చేయాలని ఏకంగా విమానం గాల్లో ఉండగా పెళ్లి చేసుకుందామా? అంటూ లవర్‌కు గ్రాండ్‌గా ప్రపోజ్ చేసింది. దీని గురించి అతనికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వడంతో అతనూ షాక్ అయ్యాడు. దీనిపై ఇండిగోను సంప్రదించగా సానుకూలంగా స్పందించిందని, స్నేహితుల సహాయంతో ఇది చేయగలిగానని ఆమె పేర్కొంది. సిబ్బంది సైతం ఎంతో సహకరించారని పోస్ట్‌లో పేర్కొంది.
విమానం గాల్లో ఉండగా మ్యారేజ్ ప్రపోజల్!
29
Aug