TG: నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో ‘మటన్ కర్రీ’ చిచ్చు పెట్టింది. పెళ్లికొడుకు తరఫు వారికి మాంసం తక్కువ వేశారని గొడవ మొదలైంది. అది కాస్తా కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెళ్లిలో మటన్ కోసం తలలు పగులగొట్టుకున్నారు
30
Aug