తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మాతృ భాషా దినోత్సవ వేడుకలను హెచ్ఎం లౌక్య అధ్యక్షతన మాతృభాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కాగా పాటశాలలో ఉన్న విద్యార్థులు అందరూ తెలుగు భాషా తీయదనం అనే పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది
మాతృభాషా దినోత్సవం ఆకట్టుకున్న నృత్యం
30
Aug