TG: మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్‌పల్లి గ్రామంలో అధికారులు బుల్డోజర్లతో సుమారు 75 ఇళ్లను కూల్చివేయించారు. అయితే అందులో వికలాంగులకు చెందిన 25 ఇళ్లు ఉన్నాయి. తాము ఆసుపత్రిలో ఉండగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇల్లు కూల్చివేశారని, తనకు ఇద్దరు ఆడపిల్లలున్నారని దివ్యాంగుడైన ఆ ఇంటి యజమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రిని చూసి స్కూల్ యూనిఫామ్‌లో చిన్నారి సైతం బోరున ఏడవడం అందర్నీ కలిచివేసింది.
ఇంటి కూల్చివేత.. బోరున ఏడ్చిన వికలాంగ కుటుంబం
30
Aug