చూస్తుండగానే కొట్టుకుపోయాడు

AP: ఏలూరు (D) ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. నూజివీడు(మ) వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొందరు చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో గ్రామస్థులు కాపాడే ఏర్పాట్లు చేశారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ఒక చేతితోనే తాడు పట్టుకోవడంతో అదుపుతప్పి అంతా చూస్తుండగానే కొట్టుకుపోయాడు. చివరకు చెట్ల మధ్య చిక్కుకున్న ఆయన్ను గ్రామస్థులు రక్షించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *