UP: ఇటావా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ దుకాణంలో బావ, బావమరిది కలిసి మ్యాగీ తిన్నారు. ఏదో విషయంలో మాటామాటా పెరిగి గొడవ మొదలైంది. బావమరిది తన బ్యాగులోంచి కత్తి తీసి బావను కడుపులో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత గొంతు కోసి డెడ్బడీని తీసుకొచ్చి రోడ్డుపై పడేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. రోడ్డుపైనున్న ప్రజలంతా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
మ్యాగీ తిని మర్డర్ చేసి.. డెడ్బాడీని ఈడ్చుకొచ్చి..
01
Sep