డ్యూటీలో ఉన్నా, సెలవులో ఉన్నా పౌరుల రక్షణకే తొలి ప్రాధాన్యమిస్తామని ఓ పోలీస్ నిరూపించారు. గోరేగావ్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ రైలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న పోలీస్(ఆఫ్ డ్యూటీ) బాలాసో ధాగే మెరుపు వేగంతో అతనిని కాపాడారు. ఈ వీడియోను ముంబై పోలీస్ విభాగం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ముంబై ప్రజల కోసం ఎప్పుడూ డ్యూటీలోనే’ అని రాసుకొచ్చింది.
మెరుపు వేగంతో వ్యక్తి ప్రాణాలు కాపాడాడు
03
Sep