TG: డిగ్రీ ఫస్టియర్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ₹400తో ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 11న సీట్ల కేటాయింపు, 11-13 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 12, 13న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, చేసుకున్నా సీట్లు రాని వారు మాత్రమే అర్హులని అధికారులు తెలిపారు.
డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం.. షెడ్యూల్ విడుదల
04
Sep