గ్రామపంచాయతీలకు రూ.4 కోట్ల విరాళం: పవన్

ఏపీకి నిన్న ప్రకటించిన విరాళానికి మరింత అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. కాగా తెలంగాణతో కలుపుకొని పవన్ మొత్తంగా రూ.6 కోట్ల విరాళం ప్రకటించడం గమనార్హం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *