AP: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు సాయంగా ₹341 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమని తేల్చింది. 16జిల్లాల్లో 4.53లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 12జిల్లాల్లో 48,632ఎకరాల్లో ఉద్యాన పంటలు మునిగిపోయాయి. వరి, పత్తి, కంది, పెసర, వేరుశనగతోపాటు మిర్చి, అరటి, పసుపు, కంద, నిమ్మ పంటలకు నష్టం జరిగింది.
5.02 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. రూ.341 కోట్ల సాయం అవసరం
06
Sep