AP: గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి ఐజీ స్థాయి అధికారిని హెడ్గా నియమించి, పోలీస్ స్టేషన్ హోదా కల్పించనుంది. ఈ పీఎస్కు SHOగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి, దీనికి అనుబంధంగా జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ను నెలకొల్పనుంది. అలాగే 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనుంది.
ఏపీలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ స్వరూపం
10
Sep