జగన్తో ఫొటో దిగిన మహిళా పోలీస్కు షాక్?

AP: YS జగన్తో ఫొటో దిగిన ఓ కానిస్టేబుల్కు ఉన్నతాధికారులు ఛార్జిమెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణను పక్కనపెట్టడంపై వివరణ కోరినట్లు సమాచారం. దీనిపై YCP మండిపడింది. ‘జగన్తో ఫొటో దిగిన కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ఆమెకు మెమో ఇస్తారట. వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారట. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం’ అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను YCP ప్రశ్నించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *