బాలయ్య పాదాలకు నమస్కరించిన సిద్ధూ!

నందమూరి బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకం. ఈ ఇద్దరితో బాలయ్య కూడా ఎంతో జాలీగా ఉంటుంటారు. నిన్న ఈ ముగ్గురు సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వచ్చారు. ప్రకటించిన విరాళాల చెక్కును బాబుకు అందించారు. అయితే, అంతకుముందు ఎయిర్పోర్టులో బాలయ్య ను చూడగానే సిద్ధూ ఆయన పాదాలకు నమస్కరించారు. బాలయ్య సైతం హగ్ చేసుకొని బుగ్గపై ముద్దుపెట్టారు. ఈ వీడియో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *