AP: విజయవాడలో ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్ల తొలగింపు ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ 40 టన్నుల బరువున్న ఒక బోటును రెండు ముక్కలుగా చేయడం దాదాపు పూర్తయింది. భారీ క్రేన్లను బ్యారేజీ పైకి తెచ్చి ముక్కలు చేసిన బోట్లను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ, విశాఖ నుంచి వచ్చిన రెండు టీమ్లు ఇందుకోసం శ్రమిస్తున్నాయి. ఈ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
కొనసాగుతున్న బోట్ల కటింగ్ ప్రక్రియ
13
Sep