గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ జిల్లాల్లో సెలవు

TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న పలు జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. బదులుగా నవంబర్ 9న రెండో శనివారం రోజు సెలవును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *