జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయిస్తున్న తండ్రీ కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. కస్టమర్స్ ఫిర్యాదుతో దుకాణాన్ని చెక్ చేసిన పోలీసులు మూత్రంతో కూడిన ఓ డబ్బాను గుర్తించారు. తండ్రిని అమీర్‌గా గుర్తించామని, మరో నిందితుడు మైనర్ అని అధికారులు తెలిపారు. ఇద్దర్నీ విచారిస్తున్నామని పేర్కొన్నారు. బయటి ఆహారం తినేవారు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.
జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న తండ్రీకొడుకుల అరెస్టు
15
Sep