AP: ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడు. ఫొటో షూట్ల పేరుతో బయటికి తీసుకెళ్లి కాళ్లూ చేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగితే చెంపపై కొట్టి, జుట్టు పీకేసి ఈడ్చుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెడుతున్నాడని వాపోయారు. అతని వేధింపులు తట్టుకోలేక టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
కాళ్లూచేతులు కట్టేసి అఘాయిత్యం.. బాలికల ఆవేదన
19
Sep