AP: కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. నాయి బ్రాహ్మణ వీధిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. దీనికి సంబంధించి సీసీటీవీ విజువల్స్ వైరలవుతున్నాయి. అంతకుముందు రోజు అంధుల కాలనీలో ఓ చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో వీధి కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.
ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి
19
Sep