TG: జానీ మాస్టర్‌పై నమోదైన అత్యాచార కేసులో పోలీసులు స్పందించకపోవడంపై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని మత మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కేసు అని ఆరోపించారు. బాధితురాలికి BJP అండగా ఉంటుందని, ఎలాంటి పక్షపాతం లేకుండా కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
జానీ మాస్టర్‌పై కేసు.. ఇది లవ్ జిహాదే: బీజేపీ నేత శిల్పా రెడ్డి
19
Sep