యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా రిలీజ్ నేపథ్యంలో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ మాస్ సినిమా విడుదలవడంతో భారీ కటౌట్లు వెలిశాయి. అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రీమియర్ షో ఉండటంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలోని కొత్తచెరువు డీ-సెంటర్లో అభిమానులు పొట్టేలు నరికి దిష్టి తీశారు. రక్తంతో ఎన్టీఆర్ పోస్టర్ను కడిగి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
పొట్టేలు నరికి ఎన్టీఆర్కు దిష్టి తీశారు
29
Sep