స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఐఫా-2024 వేడుకల్లో ఆమె ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. విక్కీ కౌశల్ చేతుల మీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. కాగా ఈవెంట్లో తన వస్త్రధారణతో సమంత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
వుమెన్ ఆఫ్ ది ఇయర్’గా సమంత
29
Sep