PM కిసాన్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుంది. ఈ లబ్ధి పొందడానికి అన్నదాతలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలను రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *