ఛత్తీస్ గఢ్లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి
ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ మరణించారు
05
Oct