ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్లను తొలగించాలని రష్యా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టాస్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అత్యున్నత స్థాయి సమావేశంలో రష్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చట్టపరంగా దీనికి పలు అడ్డంకులున్నప్పటికీ వాటిని వీలైనంత త్వరగా తొలగించాలని దేశాధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. తాలిబన్లతో సహృద్భావ బంధాన్ని ఏర్పరచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.
రష్యా ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్ల తొలగింపు
05
Oct