తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి సీఎం పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకెళ్లి వేంకటేశ్వరుడికి సమర్పించారు. చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరీ ఉన్నారు
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
05
Oct