- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటించిన 39,481 జనరల్ డ్యూటీ (GD) కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటితో అప్లికేషన్ గడువు ముగియనుంది. పదో తరగతి పాసై, 18 నుంచి 23 ఏళ్లలోపు ఉన్నవారు ssc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, ST, ఎక్స్ సర్వీస్మెను మినహాయింపు ఉంటుంది. SSC GD అర్హత పరీక్ష 2025 జనవరి/ఫిబ్రవరిలో CBT పద్ధతిలో నిర్వహిస్తారు.