TG: పద్మశ్రీ మొగిలయ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని పరిరక్షిస్తామని ఆయనకు రాచకొండ సీపీ సుధీర్ హామీ ఇచ్చారు. ఆ భూమిలో దుండగులు కూల్చేసిన గోడ పునర్నిర్మాణానికి తోడ్పాటును అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సీపీకి మొగిలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. హయత్ నగర్ లో మొగిలయ్యకు ప్రభుత్వం 600 గజాల భూమిని మంజూరు చేయగా, దాని చుట్టూ నిర్మించిన గోడను ఇటీవల దుండగులు కూల్చేశారు. దీనిపై కేసు నమోదైంది.
పద్మశ్రీ మొగిలయ్యకు అండగా నిలిచిన పోలీసులు
15
Oct