నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

AP: కడప DSA స్టేడియంలో NOV 10 నుంచి 15 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు, NLR, ATP, YSR, GNT, ప్రకాశం, CTR, బాపట్ల, పల్నాడు, నంద్యాల, TPTY, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల వారే పాల్గొనాలి. అగ్నివీర్ ట్రేడ్స్ మన్ కు 8వ తరగతి అర్హత. మిగతా వాటికి టెన్త్ పాసవ్వాలి. FEBలో నోటిఫికేషన్ విడుదలవగా, అభ్యర్థులు సంబంధిత పత్రాలు తీసుకురావాలని అధికారులు చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *