AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాలిక(17) కడప రిమ్స్ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు విఘ్నేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్ (D) బద్వేల్ సమీపంలో నిన్న ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో బాలిక శరీరం 80 శాతం కాలిపోయింది.
బద్వేల్’ ఘటనలో యువతి మృతి
20
Oct