AP: బద్వేల్లో ఉన్మాది చేతిలో హత్యకు గురైన యువతి చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ‘అతను వేరే అమ్మాయితో లేచిపోయాడు. నిన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను రానని చెప్పా సార్. నాకు నువ్వు కావాలి, రాకపోతే చనిపోతా అన్నాడు. సరే అని వెళ్లా. లైటర్‌తో డ్రెస్సుకు నిప్పంటించాడు’ అని దాడి అనంతరం పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత యువతి కన్నుమూసిన విషయం తెలిసిందే.
కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి చివరి మాటలు
21
Oct