AP: జగన్-షర్మిల వివాదంపై విజయమ్మ రాసిన లేఖపై YCP స్పందించింది. ఆమెను అమితంగా గౌరవిస్తామని చెబుతూ కొన్ని అంశాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించింది. ‘జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించకపోవడం పక్కదోవపట్టించడమే. షర్మిల ఒత్తిళ్లకు లొంగి ఆమె ఇలా వ్యవహరించారు. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఓపికతో భరించారు. రచ్చకెక్కింది ఎవరు? పరువు తీసింది ఎవరు?’ అని ప్రశ్నించింది.
రచ్చకెక్కింది ఎవరు? : విజయమ్మ లేఖపై వైసీపీ స్పందన
30
Oct