AP: విశాఖ జిల్లాలోని ప్రసిద్ధ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నరకాసురుని వధ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా జరిపించారు. నరకాసురుని వధ విశిష్టతను భక్తులకు విపులంగా వివరించారు. ఈవో ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం దేవస్థానంలో నరకాసుర వధ
01
Nov